Thursday, June 01, 2006

లిఖిచండి ఇక తెలుగులో

Anil
చాల కాలము నుండి తెలుగులో వ్రాయాలని ఉత్సుకత ఉండేది. ఇప్పుడు ఆ అభిలాష తీరినది. తెలుగు లో బ్లాగ్ ని వ్రాయటం చాలా సంతొషంగా ఉన్నది.
నిన్న ఉదయం నేను దినకర్ తొ ఈ విషయాన్ని గురించి చర్చించాను.మేము దీని గురించి శోధన చేసి కొన్ని వెబ్ సైట్లను
సేకరించాము.నాకు బాగా నచ్చిన బ్లాగ్స్....
తెలుగు పాటల సాహిత్యపు బ్లాగ్
అది తెలుగు పాటల సాహిత్యము.
మరియు బుడుగు బ్లాగ్ గురించి చెప్పకుండ ఉండలేకపోతున్న .
ఆ బ్లాగ్ లోని విషయాలు నిజానికి బాగా దగ్గరగ ఉన్నవి.
అది బుడుగు బ్లాగ్ .

1 Comments:

At 1:33 AM, Blogger Dinakar said...

బూతులు బూతులు ! నువ్వు ఢిల్లీ వచ్చి తెలుగు మర్చిపొయావా లేక మొదటి నుంచి తెలుగు రాదా నీకు ? అర్జంటుగా రెండో తరగతి తెలుగు వాచకం కొను,లేదా ఎవరైనా చిన్న పిల్లాడి దగ్గర శని, ఆది వారాలు ట్యూషన్ చెప్పించుకోరా బడుధ్థాయి !

 

Post a Comment

<< Home