Friday, June 30, 2006

NewtonsLaws to the Software World

Law - 1. Every Software Engineer continues his state of chatting or forwarding mails unless he is assigned work by external unbalanced manager.

Law - 2. The rate of change in the software is directly proportional to the payment received from client and takes place at the quick rate as when deadline force is applied.

Law - 3. For every Use Case Manifestation there is an equal but opposite Software Implementation.

Bonus Law - 4. Bugs can neither be created nor be removed from software by a developer. It can only be converted from one form to another. The total number of bugs in the software always remains constant.

Wednesday, June 21, 2006

తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ

Anil
తెలుగు వారం సినిమా అభిమానులం! ఏదో రకంగా సినిమా మన జీవితాన్ని తడమని రోజే ఉండటం లేదు. సినిమా అంటే "హీరో", హీరోయే సినిమా అయిపోయిన కాలమిది. మన హీరోలకు అపరిమితమైన ప్రాముఖ్యత ఉంది. కానీ, వాళ్ళు నిజంగా హీరోలేనా?

హీరోలు: మన తెలుగు సినిమా హీరోల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. గానుగకు కట్టేసిన ఎద్దు ఎలా తిరుగుతుందో వీళ్ళ సినిమా జీవితాలూ అలాగే అయిపోయాయి. ఇమేజీ అనే గానుగకు కట్టేసిన ఎద్దులు వీళ్ళు. (అయితే తెలుగు సినిమా పరిస్థితి మరింత జాలిగొలుపుతుంది.. అది ఈ గానుగెద్దుల చుట్టూ తిరుగుతోంది) ఎరుపెక్కిన కళ్ళూ, పవర్‌ఫుల్ (చంపుతా, నరుకుతా లాంటి) డైలాగులూ, ఓ నలభై యాభై మంది కండలు తిరిగిన వస్తాదులను ఒంటిచేత్తో నలగ్గొట్టడం, హీరోయిన్ తో చేసే రికార్డు డ్యాన్సులు .. ఇవి ఉంటేనే వాళ్ళ సినిమాలు ఆడతాయి. ఏ మాత్రం సహజత్వం ఉన్నా ఆడవు. (ఈ మధ్య ఎలాంటివైనా ఆడటం లేదులెండి! అదొక మంచి మార్పు.) . తమ సినిమాలకు వీళ్ళు చెప్పినవారే దర్శకుడు, సంగీత దర్శకుడు, కథకుడు, ఇతర నటులూ, సాంకేతిక నిపుణులూను. వీళ్ళతో సినిమాలు తీసి, వీళ్ళను పోషిస్తున్న నిర్మాతలకు వీళ్ళకున్న ప్రాముఖ్యతలో శతాంశం కూడా దక్కుతున్నట్టనిపించదు.

హీరోయినులు: తెలుగు సినిమాల్లో హీరోయిను ఓ ఆటబొమ్మ, అంగడి బొమ్మ! హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి జెమినీ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల వ్యాఖ్య చూడండి. మామూలుగా అడిగే తెలివి తక్కువ ప్రశ్నలతో పాటు ఇలా అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. మీ సినిమాల్లో హీరోయినుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకు? అని. అదేం లేదు ప్రత్యేక ప్రాముఖ్యత ఏమీ ఉండదు, మన సినిమాల్లో హీరోయినుకు పాటల్లో తప్ప ఉనికే ఉండదు. నా సినిమాల్లో కాస్త మామూలు ప్రాధాన్యత ఉండేటప్పటికి మీకు అలా అనిపిస్తున్నట్లుంది అన్నారు, శేఖర్.

విదూషకులు: ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పవర్‌ఫుల్ హీరోలను వెధవాయిలను చేసి ఓ ఆటాడిస్తూ, తమ పబ్బం గడుపుకునే వర్గం ఒకటుంది మన పరిశ్రమలో. దాని పేరు విదూషక వర్గం . కమెడియన్లన్నమాట (అందరూ కాదు.., కానీ చాలామంది)! నటనాశక్తి పరంగా, ప్రతిభ పరంగా వాళ్ళు హీరోలకెందుకూ తీసిపోరు. అసలు వాళ్ళకంటే వీళ్ళే మెరుగు. ఈ విదూషకులు హీరోలను పొగడుతూ మాట్లాడే తీరు చూస్తుంటే మనకాశ్చర్యం వేస్తుంది. ఎందుకు వీళ్ళింతలా పొగుడుతున్నారు, ఏంటి వీళ్ళకీ ఖర్మ అని అనిపిస్తుంది. నిజానికది పొగడ్త కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మామూలు మానవుడెవడైనా అంతటి పొగడ్తలను భరించలేడు. కానీ .. ఈ విదూషకులు వీళ్ళను తమ నాలుకల కొనలమీద నిలబెట్టి ఆటాడిస్తున్నారనీ, పొగడ్తలతో వాళ్ళను సంతోషపెట్టి తమ పనులను చేయించుకుంటున్నారనీ నిదానంగా మనకర్థమవుతుంది .

హీరోభిమానులు: వాళ్ళ పొగడ్తలు నిజమేనని ఆ హీరోలు నమ్ముతారా అంటే.. సందేహమే! హిపోక్రసీకి పరాకాష్ఠ అయిన సినిమా లోకంలో ఎవడి మనసులో ఏముందో మరోడికి తెలీదు. పెదాలపై ఉన్న మాట హృదిలో ఉందని చెప్పలేం. కానీ ఇవి నిజమేనని నమ్మే వర్గం ఒకటుంది.. అదే వీరాభిమానుల వర్గం. చదువూ, సంధ్యల్ని గాలికొదిలేసి, ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఈ హీరోల చుట్టూ తిరిగే వర్గమిది. తమ హీరో కోసం డబ్బులేం ఖర్మ, ప్రాణాలూ ధారపోస్తారు వీళ్ళు. హీరోలు, ఇతర నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, ప్రదర్శకులు, హీరోభిమానులు, మామూలు ప్రేక్షకులు భాగంగా ఉన్న తెలుగు సినిమా వ్యాపార వలయంలో అందరికంటే అమాయకులు హీరోభిమానులే! మామూలు ప్రేక్షకులు టిక్కెట్టు డబ్బులు మాత్రమే పెడతారు, అదీ సినిమా బాగుందంటేనే చూస్తారు. అభిమానులో.. సినిమా ఎంత చెత్తదైనా చూస్తారు (లేకపోతే వాళ్ళేం అభిమానులు?) సినిమాకూ హీరోకూ ప్రచారం కోసం పోస్టర్లూ, కటౌట్లూ, కరపత్రాలూ ఇలాంటివెన్నో! పైగా, సినిమా గురించి తమ తమ సంఘాల్లో చర్చలూ, గోష్ఠులు!

అభిమాన భారం: సినిమా విడుదలైన రోజున ఎగబడి చూసేది ఎవరు? హీరోభిమానులే! విడుదలైన మొదటి రోజుల్లో టిక్కెట్టు డబ్బులు పెంచడం మొదలెట్టారామధ్య, లాభం ఎవరికి? భారం ఎవరిపైన? హీరోభిమానులపై హీరోల అభిమానమిదీ!

Thursday, June 15, 2006

Banned medicines in India

Anil
DANGEROUS DRUGS THESE DRUGS HAVE BEEN GLOBALLY DISCARDED BUT ARE AVAILABLE
IN INDIA .. The most common ones are D cold, action 500,Lomofen & Nimulid.

ANALGIN:
This is a pain-killer. Reason for ban: Bone marrow depression.
Brand name: Novalgin
_______________________________________________________
CISAPRIDE:
Acidity, constipation. Reason for ban : irregular heartbeat
Brand name : Ciza, Syspride
_______________________________________________________
DROPERIDOL:
Anti-depressant. Reason for ban : Irregular heartbeat.
Brand name : Droperol
_______________________________________________________
FURAZOLIDONE:
Antidiarrhoeal. Reason for ban : Cancer.
Brand name : Furoxone, Lomofen
_______________________________________________________
NIMESULIDE:
Painkiller, fever. Reason for ban : Liver failure.
Brand name : Nise, Nimulid
_______________________________________________________
NITROFURAZONE:
Antibacterial cream. Reason for ban : Cancer.
Brand name : Furacin
____________________________________________________
PHENOLPHTHALEIN:
Laxative. Reason for ban : Cancer.
Brand name : Agarol
_______________________________________________________
PHENYLPROPANOLAMINE:
cold and cough. Reason for ban : stroke.
Brand name : D'cold, Vicks Action-500
_______________________________________________________
OXYPHENBUTAZONE:
Non-steroidal anti-inflammatory drug.
Reason for ban : Bone marrow depression.
Brand name : Sioril
_______________________________________________________
PIPERAZINE:
Anti-worms. Reason for ban : Nerve damage.
Brand name : Piperazine
_______________________________________________________
QUINIODOCHLOR:
Anti-diarrhoeal. Reason for ban : Damage to sight.
Brand name : Enteroquinol

Monday, June 12, 2006

కోడి+కోడు=రవి

Anil
'కోడ్' (ఆంగ్లంలో),మరియు 'కోడి' (తెలుగులో) వీటికి విడి విడిగా వాటి వాటి బాషా నిఘంటువుల్లో అర్ధం ఏమని ఉన్నాయో గాని.వీటి రెండిటిని కలిపి చూడాలని అని అనుకుంటే మాత్రం నాకు నా స్నేహితుదు రవి గుర్తుకు వస్తాడు.ఈ అలవాటు ఇతనికి ఓక్కడికె ఉండటం ఏమిటి అందరికి ఉంటుంది కదా అని అనుకుంటె,మీరు పొరపాటు పడినట్లే.ఓక ఊదాహరణకి అదెదో bird-flu అనే రోగాన్ని కూడ లెక్క చేయకుండ ఆ సమయంలొ కూడ కోడి ని క్షమించినా పాపాన పోలేదు.కాని నేను చాల సార్లు వద్దని వారించినా,"కోడి కూత తప్ప నా కూత వినపడలేదు వాడికి "
ఇక 'కోడ్' అని ఎందుకు అన్నానంటే మా వాడికి కోడింగ్ చేయటం అంటే మహా ఇష్టం..అందరం కూటికొసం కోడింగ్ చేస్తే మావాడు కోడింగ్ కోసం 'కోడి'ని భుజిస్తాడు..
అన్నట్టు ఈ మధ్య మా రవి కి వేరోక జీవి పై కన్ను పడ్డట్టు విశ్వసనీయ వర్గాల బొగట్ట ...ఆ జీవి పేరు 'చేప'(fish) అని వినికిడి..
నాకు చిన్నప్పుడు చదివిన మూడు చాపల కధ గుర్తుకు వస్తొంది..మరి ఇక ఎన్నొ మందమతులు(Name of the fish in the story)బలి కాక తప్పదని ..నా ప్రగాడ నమ్మకం ..


**This is just for fun,not to humiliate Ravi in anyway.

Thursday, June 08, 2006

Sardar strikes again

Anil
A sardar selling parachute, jump from plane n press button & you can land safely.
CUSTOMER: if it doesn't open????
SARDAR : PAISA WAPAS....

joku

Anil
Dad to son: when I beat you how do you control your anger?
Son: I start cleaning toilet
Dad: How does that satisfy you?
Son: I clean it with your toothbrush

Thursday, June 01, 2006

లిఖిచండి ఇక తెలుగులో

Anil
చాల కాలము నుండి తెలుగులో వ్రాయాలని ఉత్సుకత ఉండేది. ఇప్పుడు ఆ అభిలాష తీరినది. తెలుగు లో బ్లాగ్ ని వ్రాయటం చాలా సంతొషంగా ఉన్నది.
నిన్న ఉదయం నేను దినకర్ తొ ఈ విషయాన్ని గురించి చర్చించాను.మేము దీని గురించి శోధన చేసి కొన్ని వెబ్ సైట్లను
సేకరించాము.నాకు బాగా నచ్చిన బ్లాగ్స్....
తెలుగు పాటల సాహిత్యపు బ్లాగ్
అది తెలుగు పాటల సాహిత్యము.
మరియు బుడుగు బ్లాగ్ గురించి చెప్పకుండ ఉండలేకపోతున్న .
ఆ బ్లాగ్ లోని విషయాలు నిజానికి బాగా దగ్గరగ ఉన్నవి.
అది బుడుగు బ్లాగ్ .